Header Banner

Tamarind seeds: వేస్ట్‌గా పడేసే ఈ గింజలకు రూ.కోట్లలో వ్యాపారం.. వేలాది మందికి ఉపాధి!

  Tue Jun 17, 2025 14:25        Business

ఆంధ్రప్రదేశ్‌లో చింత గింజలకు డిమాండ్ పెరిగింది.. ఏకంగా రూ.కోట్లలో వ్యాపారం నడుస్తోంది. దక్షిణాదిలో చింత గింజల వ్యాపారం చాలా పేరు పొందింది. ఈ చింత గింజలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. వీటిని అమ్మేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చింతపండు ధరలు పెరుగుతున్నాయి.. అందుకే చింత గింజల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ వ్యాపారం ఏటా కోట్ల రూపాయలు జరుగుతుంది.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ వ్యాపారం ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీసత్యసాయిజిల్లా హిందూపురంలో జరుగుతోంది. చింత గింజల పొడి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇతర దేశాల్లోని ఫార్మా కంపెనీలు, పట్టు వస్త్రాల తయారీ, రంగుల కంపెనీలు కూడా ఈ పొడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

 ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #tamarind #seeds #employment #thousands #people #business